corona vaccination : వ్యాక్సినేషన్ యథాతథంగా.. !

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రారంభమైనా కరోనా వ్యాక్సినేషన్ యథాతథంగా కొనసాగుతోంది. టీకా తీసుకునే వారికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.

Update: 2021-05-12 05:57 GMT

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రారంభమైనా కరోనా వ్యాక్సినేషన్ యథాతథంగా కొనసాగుతోంది. టీకా తీసుకునే వారికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 45 ఏళ్లు దాటిన వారికి రెండో డోసు ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు టీకా ఇస్తామని అధికారులు తెలిపారు. మొదటి డోసు వేయించుకున్నట్లు సర్టిఫికెట్ లేదా మెసేజ్ చూపిస్తే టీకా కేంద్రానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు.

Tags:    

Similar News