CRIME: భర్తలా...యమదూతలా...

తెలంగాణలో పెరుగుతున్న భర్తల క్రూరత్వం;

Update: 2025-08-26 07:30 GMT

భా­ర్య­ల­ను అతి కి­రా­త­కం­గా చం­పు­తు­న్న భర్తల కే­సు­లు రో­జు­రో­జు­కు పె­రు­గు­తు­న్నా­యి. కు­క్క­ర్ కే­సు­ను మర్చి­పో­క­ముం­దే అలాం­టి ఘటనే మరొ­క­టి జర­గ­డం తీ­వ్ర సం­చ­ల­నం రే­ప­డం­తో­పా­టు మరో­సా­రి చర్చ­కు దారి తీ­సిం­ది. దే­శం­లో పె­రు­గు­తు­న్న నేర ప్ర­వృ­త్తి­కి ఈ దా­రు­ణా­లే సజీవ సా­క్ష్యం­గా ని­లు­స్తు­న్నా­యి. ప్రే­మిం­చా­న­ని బా­స­లు చె­ప్పి... కల­కా­లం బాగా చూ­సు­కుం­టా­న­ని ఒట్లు పె­ట్టి...పె­ళ్లి చే­సు­కుం­టు­న్న భర్త­లు.. భా­ర్య­ల­ను దా­రు­ణా­తి దా­రు­ణం­గా చం­పే­స్తు­న్నా­రు. క్ష­ణి­కా­వే­శం­లో కాదు.. పక్కా ప్లా­న్‌­తో కట్టు­కు­న్న­వా­ళ్ల­ను చం­పే­స్తు­న్నా­రు కొం­ద­రు మృ­గా­ళ్లు. ఇటీ­వల ఇలాం­టి కే­సు­లు ఎక్కు­వ­వు­తు­న్నా­యి. హై­ద­రా­బా­ద్‌­లో.. ప్రే­మిం­చి, పె­ద్ద­ల­ను ఎదు­రిం­చి కు­లాం­తర వి­వా­హం చే­సు­కు­న్న మహేం­ద­ర్ రె­డ్డి అనే యు­వ­కు­డు.. భా­ర్య స్వా­తి­ని అతి కి­రా­త­కం­గా హత్య చే­శా­డు. అను­మా­నం­తో అతడి ప్రేమ మొ­త్తం చి­వ­రి­కి ద్వే­షం­లా మా­రిం­ది. వరం­గ­ల్‌­లో.. కట్నం కోసం భా­ర్య­ను దా­రు­ణం­గా హత్య చే­శా­డో భర్త. మహ­బూ­బ్‌­న­గ­ర్‌­లో.. భా­ర్య­ను కత్తి­తో పొ­డి­చి చంపి, మృ­త­దే­హా­న్ని పె­ట్రో­ల్ పోసి తగు­ల­బె­ట్టా­డు. ఇవ­న్నీ తె­లం­గా­ణ­లో గత కొ­న్ని రో­జు­లు­గా భా­ర్య­ల­పై భర్త­లు చే­సిన దా­రు­ణా­లు.

హై­ద­రా­బా­ద్‌­లో.. ప్రే­మిం­చి, పె­ద్ద­ల­ను ఎదు­రిం­చి కు­లాం­తర వి­వా­హం చే­సు­కు­న్న మహేం­ద­ర్ రె­డ్డి అనే యు­వ­కు­డు.. భా­ర్య స్వా­తి­ని అతి కి­రా­త­కం­గా హత్య చే­శా­డు. అను­మా­నం­తో అతడి ప్రేమ మొ­త్తం చి­వ­రి­కి ద్వే­షం­లా మా­రిం­ది. వరం­గ­ల్‌­లో.. కట్నం కోసం భా­ర్య­ను దా­రు­ణం­గా హత్య చే­శా­డో భర్త. మహ­బూ­బ్‌­న­గ­ర్‌­లో.. భా­ర్య­ను కత్తి­తో పొ­డి­చి చంపి, మృ­త­దే­హా­న్ని పె­ట్రో­ల్ పోసి తగు­ల­బె­ట్టా­డు. ఇవ­న్నీ తె­లం­గా­ణ­లో గత కొ­న్ని రో­జు­లు­గా భా­ర్య­ల­పై భర్త­లు చే­సిన దా­రు­ణా­లు. పె­ద్ద­లం­టే గౌ­ర­వం, చట్టం మీద భయం లే­కుం­డా వి­చ­క్ష­ణా­ర­హి­తం­గా ప్ర­వ­ర్తి­స్తు­న్నా­రు. తన జీ­వి­తం, పి­ల్లల భవి­ష్య­త్తు నా­శ­నం అవు­తుం­ది అనే కనీస ఆలో­చన కూడా లే­కుం­డా ఎం­త­కై­నా తె­గిం­చే­స్తు­న్నా­రు. ట్టా­లు.. న్యా­యం చే­య­వ­నే అభ­ద్ర­తా భా­వ­మో, వ్య­వ­స్థల మీద నమ్మ­కం లే­క­నో, సమా­జం మద్ద­తు ఇవ్వ­ద­ని అప­న­మ్మ­క­మో.. కానీ ఎం­త­టి దా­రు­ణా­ల­కై­నా తె­గి­స్తు­న్నా­రు.

Tags:    

Similar News