DK Aruna : తెలంగాణ ప్రజల్లో సీఎం కేసీఆర్ విశ్వాసం కోల్పోయారు : డీకే అరుణ
DK Aruna : తెలంగాణ ప్రజల్లో సీఎం కేసీఆర్ విశ్వాసం కోల్పోయారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.;
DK Aruna : తెలంగాణ ప్రజల్లో సీఎం కేసీఆర్ విశ్వాసం కోల్పోయారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అవినీతి సొమ్మును గుమ్మరించినా హుజురాబాద్ ప్రజలు చివరికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించారని చెప్పారు. ఈటల రాజేందర్‌ను గెలిపించిన హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు.