చివరిశ్వాస వరకు దుబ్బాక ప్రజలకు సేవచేస్తా : రఘునందన్ రావు

Update: 2020-11-10 15:10 GMT

తన విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు. తన చివరి శ్వాస వరకు దుబ్బాక ప్రజలకు సేవ చేస్తానన్నారు. టీఆర్ఎస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా దుబ్బాక ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రగతి భవన్ దాకా పోవాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నియంతృత్వ, నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలన్నారు.

Tags:    

Similar News