హుజురాబాద్‌లో కొనసాగుతున్న ఈటల హవా.. 5 వేల ఓట్లకు పైగా మెజార్టీలో ..!
Etela Rajendar : మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విధంగానే బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ప్రతి రౌండ్‌లోనూ ఈటల రాజేందర్ ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లారు.;
Etela Rajendar : మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విధంగానే బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ప్రతి రౌండ్‌లోనూ ఈటల రాజేందర్ ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లారు. 9వ రౌండ్‌లో బీజేపీకి ఆధిక్యతను కనబరిచారు. 9వ రౌండ్‌లో బీజేపీకి 1,835 ఓట్ల ఆధిక్యత వచ్చింది. 9వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీకి 5,105 ఓట్ల లీడ్‌లో ఉంది. దీనితో మొత్తం 5 వేల ఓట్లకు పైగా మెజార్టీలో ఈటల రాజేందర్ ఉన్నారు.