Hayathnagar: హయత్‌నగర్‌లో తొలి ఒమిక్రాన్ కేసు..?

Hayathnagar: హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో ఒమిక్రాన్‌ కేసు వెలుగుచూసింది.

Update: 2021-12-22 12:15 GMT

Hayathnagar: హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో ఒమిక్రాన్‌ కేసు వెలుగుచూసింది. కెన్యా నుంచి వచ్చిన 23 ఏళ్ల యువకుడిలో లక్షణాలు గుర్తించారు అధికారులు. దీంతో టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు కాంటాక్ట్‌లను గుర్తించి శాంపిళ్లను ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు పంపించారు.

  • హయత్‌నగర్‌లో ఒమిక్రాన్‌ కలకలం
  • కెన్యా నుంచి వచ్చిన 23 ఏళ్ల యువకుడిలో లక్షణాలు
  • టిమ్స్‌కు తరలించిన వైద్యాధికారులు
  • మూడు కాంటాక్ట్‌లను గుర్తించి శాంపిళ్లను ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు పంపించిన వైద్యులు
Tags:    

Similar News