కాంగ్రెస్‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా..!
తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి పంపించారు.;
తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి పంపించారు. కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి... కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు... ప్రస్తుతానికి తాను బీజేపీలో చేరడం లేదని విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. మూడు నెలల పాటు ఏ పార్టీలోనూ చేరబోనని తెలిపారు.