గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాల్లో గెలుస్తుంది : అరవింద్‌

Update: 2020-12-04 05:40 GMT

గ్రేటర్‌ ఫలితాల్లో ఘన విజయం సాధిస్తామన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌. ప్రస్తుత ట్రెండ్స్‌ను బట్టి చూస్తే బీజేపీ అధిక స్థానాల్లో గెలుస్తుందన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలుపు ప్రభావం.. గ్రేటర్ ఫలితాల్లో కనిపిస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందున్నారు అరవింద్‌.


Tags:    

Similar News