Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, స్థిరంగానే వెండి ధరలు.. మార్కెట్లో ధరలు ఇలా..!

Gold and Silver Rates Today: వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి.. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి.

Update: 2021-12-30 00:50 GMT

Gold and Silver Rates Today: వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి.. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి.

నిన్నటితో (29-12-2021బుధవారం )తో పోలిస్తే బంగారం ధరలు రూ. 200 పెరిగాయి. ఈ రోజు(30-12-2021) గురువారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,150గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,260గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


♦ చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,270గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,390గా ఉంది.

♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,010గా ఉంది.

♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది.

♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,000గా ఉంది.

♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260గా ఉంది.

♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,260గా ఉంది.

♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే స్థిరంగానే ఉన్నాయి. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 66,300గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.66,300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 62,500గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(30-12-2021గురువారం )ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News