Telangana: పాఠశాలలకు దసరా శెలవులు ప్రకటించిన ప్రభుత్వం..
రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు పాఠశాలలకు దసరా, బతుకమ్మ సెలవులు ప్రకటించింది.;
రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు పాఠశాలలకు దసరా, బతుకమ్మ సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 15న తరగతులు పునఃప్రారంభం. అక్టోబరు 1 నుంచి సెలవుల కారణంగా స్కూల్స్ మూసివేస్తున్నట్లు ప్రైవేట్ పాఠశాలలు ప్రకటించాయి. తదుపరి సుదీర్ఘ సెలవుదినాలు డిసెంబర్‌లో క్రిస్మస్‌కి, జనవరిలో సంక్రాంతికి ఉంటాయి.