HCA: లీగ్‌ మ్యాచ్‌ల నిర్వహణకు ఏకసభ్య కమిటీ

Update: 2025-07-27 05:30 GMT

హై­ద­రా­బా­ద్‌ క్రి­కె­ట్‌ అసో­సి­యే­ష­న్‌ (HCA) ని­ర్వ­హ­ణ­పై ఆరో­ప­ణ­లు వచ్చి­నం­దున ఈనెల 28వ తేదీ వరకు సె­ల­క్ష­న్‌ కమి­టీ­ని ఎం­పిక చే­యొ­ద్ద­ని హై­కో­ర్టు మధ్యం­తర ఆదే­శా­ల­ను జారీ చే­సిం­ది. 2024-26 సం­వ­త్స­రా­ల­కు లీ­గ్‌ మ్యా­చ్‌ల ని­ర్వ­హణ పర్య­వే­క్షణ బా­ధ్య­త­ల­ను చూ­సేం­దు­కు హై­కో­ర్టు మాజీ న్యా­య­మూ­ర్తి జస్టి­స్‌ పి.నవీ­న్‌­రా­వు­కు అప్ప­గిం­చిం­ది. గతం­లో జస్టి­స్‌ లావు నా­గే­శ్వ­ర్‌­రా­వు పర్య­వే­క్ష­ణ­లో జరి­గి­న­ట్లు­గా­నే ఈసా­రి జస్టి­స్‌ పి.నవీ­న్‌­రా­వు ఆధ్వ­ర్యం­లో లీ­గ్‌ మ్యా­చ్‌­లు ని­ర్వ­హిం­చా­ల­ని ఉత్త­ర్వు­ల్లో పే­ర్కొం­ది. ఈ మే­ర­కు హై­కో­ర్టు న్యా­య­మూ­ర్తి జస్టి­స్‌ నగే­శ్‌ భీ­మ­పాక మధ్యం­తర ఆదే­శా­ల­ను జారీ చే­శా­రు. హె­చ్‌­సీఏ ఆర్థిక వ్య­వ­హా­రా­ల్లో జరి­గిన అక్ర­మా­ల­పై సీ­బీ­ఐ­తో దర్యా­ప్తు­న­కు ఆదే­శిం­చా­లం­టూ సఫి­ల్‌­గూడ క్రి­కె­ట్‌ అసో­సి­యే­ష­న్‌ వే­సిన పి­టి­ష­న్‌­లో­ని ఆరో­ప­ణ­ల­కు వి­వ­రణ ఇవ్వా­ల­ని ప్ర­తి­వా­దు­ల­కు నో­టీ­సు­లు జారీ చే­శా­రు. తదు­ప­రి వి­చా­ర­ణ­ను ఈనెల 28వ తే­దీ­కి వా­యి­దా వే­శా­రు. తదు­ప­రి వి­చా­రణ వరకు సె­ల­క్ష­న్‌ కమి­టీ­ల­ను ఎం­పిక చే­యొ­ద్ద­న్నా­రు.

హె­చ్‌­సీఏ పర్య­వే­క్షణ బా­ధ్య­త­ల­ను జస్టి­స్‌ నవీ­న్‌­రా­వు­కు అప్ప­గి­స్తూ హై­కో­ర్టు ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది. హె­చ్‌­సీఏ అక్ర­మాల కే­సు­లో దర్యా­ప్తు కొ­న­సా­గు­తు­న్న వి­ష­యం తె­లి­సిం­దే. ఇప్ప­టి­కే హె­చ్‌­సీఏ అధ్య­క్షు­డు జగ­న్మో­హ­న్‌­రా­వు అరె­స్ట­వ­గా.. తా­జా­గా హె­చ్‌­సీఏ ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి దే­వ­రా­జ్‌­ను పో­లీ­సు­లు అరె­స్టు చే­శా­రు. ఈ నే­ప­థ్యం­లో­నే అసో­సి­యే­ష­న్‌ పర్య­వే­క్షణ బా­ధ్య­త­ల­ను జస్టి­స్‌ నవీ­న్‌­రా­వు­కు అప్ప­గిం­చా­రు. హై­ద­రా­బా­ద్‌ క్రి­కె­ట్‌ అసో­సి­యే­ష­న్‌(హె­చ్‌­సీఏ) కా­ర్య­ద­ర్శి దే­వ­రా­జ్‌ రా­మ­చం­ద­ర్‌ ఎట్ట­కే­ల­కు అరె­స్ట­య్యా­రు. ‘‘దే­వ­రా­జ్‌­ను న్యా­య­మూ­ర్తి ఎదుట హా­జ­రు­ప­రి­చాం. అత­ని­కి 14 రో­జుల జ్యు­డీ­షి­య­ల్‌ రి­మాం­డ్‌ వి­ధిం­చా­రు.

Tags:    

Similar News