Mango Rates : హైదరాబాద్‌లో చుక్కలు చూపిస్తున్న మామిడి పండ్ల ధరలు

Mango Rates : అమృత ఫలం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. హైదరాబాద్‌లో మామిడి పండ్ల ధరలు ఎన్నడూ లేని విధంగా కేజీ 120 నుంచి 250 రూపాయలు పలుకుతున్నాయి..

Update: 2022-04-28 14:45 GMT

Mango Rates : అమృత ఫలం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. హైదరాబాద్‌లో మామిడి పండ్ల ధరలు ఎన్నడూ లేని విధంగా కేజీ 120 నుంచి 250 రూపాయలు పలుకుతున్నాయి.. గత ఏడాదితో పోల్చితే 70 శాతం దిగుబడి తగ్గడంతో డిమాండ్‌ పెరిగింది.. గత ఏడాది కేజీ 50 రూపాయలలోపే పలకగా ఈసారి డబుల్‌ సెంచరీ దాటడంతో కొనుగోలుదారులు వెనక్కు తగ్గుతున్నారు.. ఇక పండ్ లమార్కెట్‌ నగర శివారులోని బాట సింగారానికి తరలి వెళ్లడంతో దీనికి ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు పెరిగి మరింత ప్రియమయ్యాయి.. ఇంత ధరలు ఎప్పుడూ చూడలేదంటున్నారు ప్రజలు.. అటు దిగుబడి లేకపోవడంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు సైతం చెప్తున్నారు. 

Tags:    

Similar News