KA Paul: కేసీఆర్, ఆయన కుటుంబం రూ. 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది- కేఏపాల్
KA Paul: సీఎం కేసీఆర్‌పై కేఏ పాల్ యుద్ధం ప్రకటించారు. కేసీఆర్, ఆయన కుటుంబ అవినీతికి పాల్పడిందంటూ CBIకి ఫిర్యాదు చేసారు.;
KA Paul: సీఎం కేసీఆర్‌పై కేఏ పాల్ యుద్ధం ప్రకటించారు. కేసీఆర్, ఆయన కుటుంబ అవినీతికి పాల్పడిందంటూ CBIకి ఫిర్యాదు చేసారు. ఢిల్లీలో CBI డైరెక్టర్‌ను కలిసిన ఆయన.. కేసీఆర్, ఆయన కుటుంబం 9లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కేసీఆర్ దేశంలోనే అత్యంత అవినీతిపరుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబ అవినీతిపై విచారణ చేపట్టాలంటూ CBIని కోరారు కేఏ పాల్.