KTR: గతేడాదితో పోలిస్తే ఐటీలో 23 శాతం ఉద్యోగాలు పెరిగాయి- కేటీఆర్
KTR: విపత్కర పరిస్థితుల్లోనూ తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు మంత్రి కేటీఆర్.;
KTR: విపత్కర పరిస్థితుల్లోనూ తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు మంత్రి కేటీఆర్. గతేడాదితో పోలిస్తే ఐటీలో 23 శాతం ఉద్యోగాలు పెరిగాయన్నారు. దేశంలో 4లక్షల కొత్త ఐటీ ఉద్యోగాలు వస్తే.. తెలంగాణ నుంచే లక్షన్నర ఉన్నాయన్నారు.
విపత్కర పరిస్థితుల్లోనూ తెలంగాణలో అద్భుత ప్రగతి- కేటీఆర్
గతేడాదితో పోలిస్తే ఐటీలో 23 శాతం ఉద్యోగాలు పెరిగాయి- కేటీఆర్
దేశంలో 4లక్షల కొత్త ఐటీ ఉద్యోగాలు వస్తే.. తెలంగాణ నుంచే లక్షన్నర ఉన్నాయి- కేటీఆర్
ఐటీ ఎగుమతులు 8ఏళ్లలో 300శాతం పెరుగుదల- కేటీఆర్
28న టీ హబ్2 ప్రారంభిస్తున్నాం - కేటీఆర్
మహిళల కోసం V హబ్ తెస్తున్నాం- కేటీఆర్