KTR: కేటీఆర్ దృష్టిలో పడ్డ జోగులాంబ చిన్నోడు.. మంచి టాలెంట్‌తో..
KTR: జోగులాంబ గద్వాల చిన్నోడు సాయి కుమార్ తన అద్భుతమైన గాత్రంతో అందర్ని ఆశ్చర్య పరుస్తున్నాడు.;
KTR: పిట్ట కొంచెం కూత ఘణం అన్నట్టు.. జోగులాంబ గద్వాల చిన్నోడు సాయి కుమార్ తన అద్భుతమైన గాత్రంతో అందర్ని ఆశ్చర్య పరుస్తున్నాడు. మల్దకర్ మండలంకు చెందిన సాయి ప్రతిభ.. మంత్రి కేటీఆర్ వరకు చేరింది. సాయి పాడిన పాటను చూసిన KTR.. భవిష్యత్తులో మంచి గాయకుడు కావాలని కోరుకుందామంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు రాసిన ఈ గేయాన్ని సాయి పాడిన తీరు గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆ మధుర్యాన్ని విని తరించాల్సిందే.
A young child సాయి కుమార్
— KTR (@KTRTRS) January 10, 2022
తాటికుంట పాఠశాల విద్యార్థి
మల్దకల్ మండలం
జోగులాంబ గద్వాల జిల్లా
భవిష్యత్తు లో
మంచి గాయకుడు
కావాలనీ కోరుకుందాం
తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు గారు రాసిన తత్వాల ఆధారంగా వచ్చిన గేయం ఇది pic.twitter.com/qfyAmNsTah