వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో నిందితుడు సురేష్‌ను నేడు, రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే సురేష్‌ను 2 రోజుల కస్టడీక కొడంగల్ కోర్టు అనుమతించింది. లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారుల దాడిపై దాడి కేసులో ప్రధాన నిందుతుడిగా సురేష్ చేర్చారు పోలీసులు. సురేష్‌ను విచారించి పూర్తి వివరాలు సేకరించనున్నారు పోలీసులు. ఇదే కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. ఈ కస్టడీతో కేసు మలుపు తిరిగే చాన్సుంది.