Kerala : కేరళలో మరోసారి కామ్రేడ్లు..!

మొత్తం 140స్థానాలకి జరిగిన ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని LDF 90 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది.;

Update: 2021-05-02 06:30 GMT

కేరళలో అధికారం దిశగా LDF విజయం దిశగా దూసుకువెళ్తుంది. UDF పైన స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మొత్తం 140స్థానాలకి జరిగిన ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని LDF 90 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఆ పార్టీ నుంచి పోటి చేసిన మెట్రో మ్యాన్ శ్రీధరన్, కుమ్మునన్ రాజశేఖరన్ మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

Tags:    

Similar News