Harish rao : మంత్రి హరీశ్‌రావుకు వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు

Harish Rao : తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు వైద్య ఆరోగ్య శాఖా బాధ్యతలు అప్పగించారు తెలంగాణ సీఎం కేసీఆర్.

Update: 2021-11-09 15:49 GMT
Harish Rao : తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు వైద్య ఆరోగ్య శాఖా బాధ్యతలు అప్పగించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇక నుంచి హరీశ్‌రావు ఆర్థిక శాఖతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉతర్వులు జారీ చేసింది. గతంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత.. వైద్య, ఆరోగ్యశాఖ సీఎం కేసీఆర్‌ వద్దే ఉంది.
Tags:    

Similar News