Minister KTR : మార్కెట్‌లో కొత్త బిచ్చగాళ్లు పుట్టారు : కేటీఆర్
Minister KTR : మార్కెట్‌లో కొత్త బిచ్చగాళ్లు పుట్టారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. పదవులు రాగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.;
Minister KTR : మార్కెట్‌లో కొత్త బిచ్చగాళ్లు పుట్టారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. పదవులు రాగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న ఆయన.. కేసీఆర్‌ను గెలవాలంటే.. ఆయనకంటే ఎక్కువ తెలంగాణాను ప్రేమించాలని పేర్కొన్నారు. ఇక కేసీఆర్‌ను తిడితే గొప్పోళ్లు కారన్న కేటీఆర్... నాగర్జునా సాగర్‌లో జానారెడ్డిని ఓ కుర్రోడు ఓడించాడని తెలిపారు. ఇక రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. బండి సంజయ్, రేవంత్‌పై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. మార్కెట్‌లో కొత్త బిచ్చగాళ్లు పుట్టారని మండిపడ్డారు. పదవులు రాగానే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను తిడితే గొప్పోళ్లు కాలేరని ఎద్దేవా చేశారు.