మంత్రి కేటీఆర్ కు సీఎం అయ్యే అన్ని అర్హతలున్నాయి : ఎమ్మెల్యే చిరుమర్తి

మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి చేపెట్టే అన్ని అర్హతలు ఉన్నాయి అన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

Update: 2021-01-03 13:35 GMT

మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి చేపెట్టే అన్ని అర్హతలు ఉన్నాయి అన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. తెలంగాణ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న నాయకుడు కేటీఆర్ అని గుర్తు చేశారు. రాబోవు యువతరానికి, తెలంగాణ భవిష్యత్తుకు అసలైన మార్గదర్శకులు కేటీఆర్ మాత్రమేనని అన్నారు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చెరువుగుట్ట శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారానికి చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు

Tags:    

Similar News