పారిశ్రామిక ప్రగతి కోసం భూ సేకరణ వేగవంతం : మంత్రి కేటీఆర్

పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం భూ సేకరణ మరింత వేగవంతం చేస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు .శాసనమండలిలో..

Update: 2020-09-10 13:44 GMT

పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం భూ సేకరణ మరింత వేగవంతం చేస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు .శాసనమండలిలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. పరిశ్రమల స్థాపన కోసం 14561 ఎకరాల భూ సేకరణ చేగా... నిర్వాసితులకు 863.86 కోట్ల రూపాయలు అందించిందని మంత్రి శాసనమండలిలో వివరించారు. ఫార్మాసిటీ కోసం 19 వేల ఎకరాలకు గాను 8 వేల ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని.. మిగిలిన భూముల సేకరణపై కొందరు కుటిల రాజకీయాలు చేస్తూ అడ్డుకుంటున్నారని మంత్రి విమర్శించారు.

Tags:    

Similar News