టీఆర్‌ఎస్‌ను చూస్తే కాంగ్రెస్‌కు భయం వేస్తోంది : పువ్వాడ అజయ్
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రచారం ఊపందుకుంటోంది.;
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రచారం ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాను చేసిన అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలంటూ మంత్రి అజయ్ ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 60 డివిజన్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుందన్నారు మంత్రి అజయ్..