Telangana: ఎంసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి;
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. 1,95,275 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పరీక్ష రాశారు. 1,06,514 మంది విద్యార్థులు అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష రాశారు. మే 10 నుంచి మే 15 వరకు ఎంసెట్ పరీక్షలు ప్రభుత్వం నిర్వహించింది. అయితే మెడిసిన్, అగ్రికల్చర్ భాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇంజనీరింగ్‌లో 80 శాతం విద్యర్థులు ఉత్తీర్ణులైయ్యారు.