షర్మిల ఎవరూ వదిలిన బాణం కాదు... చిరంజీవి, పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే ఏమైంది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
వైఎస్ షర్మిల ఎవరూ వదిలిన బాణం కాదని... ఏపీలో ఏమీ చేయలేక ఇక్కడికి వచ్చారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.;
వైఎస్ షర్మిల ఎవరూ వదిలిన బాణం కాదని... ఏపీలో ఏమీ చేయలేక ఇక్కడికి వచ్చారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. చిరంజీవి - పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెడితే ఏమైందో అందరూ చూశారని మంత్రి అన్నారు. కేసీఆర్ పథకాలను దేశమే కాపీ చేస్తోందని.. ఎవ్వరు వచ్చినా టీఆర్‌ఎస్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.