బండి సంజయ్‌తో MLC కవిత ముచ్చట

నిజామాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఉప్పు.. నిప్పులా ఉండే నేతలు ఎదురుపడ్డారు;

Update: 2023-05-31 11:44 GMT

నిజామాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఉప్పు.. నిప్పులా ఉండే నేతలు ఎదురుపడ్డారు. ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. ఇంతకీ ఎవరా నేతలంటే ఒకరు BRS MLC కవిత.. మరొకరు BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. ఓ ఫంక్షన్‌లో కవిత, బండి సంజయ్‌ ఎదురుపడ్డారు. ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. MLA గణేష్‌గుప్తా సహా BRS నేతల్ని.. బండి సంజయ్‌కు కవిత పరిచయం చేశారు. దీంతో కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News