ఈటలను హుజూరాబాద్ ఎన్నిక నుంచి బహిష్కరించాలి: మోత్కుపల్లి
ఈటల రాజేందర్ అవినీతిపరుడంటూ ఆరోపణలు చేశారు మోత్కుపల్లి నర్సింహులు.. ఈటల రాజేందర్‌ను హుజురాబాద్ ఎన్నిక నుంచి బహిష్కరించాలన్నారు.;
ఈటల రాజేందర్ అవినీతిపరుడంటూ ఆరోపణలు చేశారు మోత్కుపల్లి నర్సింహులు.. ఈటల రాజేందర్‌ను హుజురాబాద్ ఎన్నిక నుంచి బహిష్కరించాలన్నారు. ఆలయ భూములు, దళిత భూములను ఈటల వాపస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం అమలు చేస్తే అడ్డుకోవడం మంచిది కాదని అన్నారు. హుజురాబాద్‌లో దళిత బంధుపై ప్రచారం చేస్తానని.. ఈటల రాజేందర్‌ను ఓడిస్తానని మోత్కుపల్లి చెప్పారు.