Warangal : వరంగల్ భద్రకాళి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు..

Warangal : వరంగల్ భద్రకాళి టెంపుల్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి;

Update: 2022-10-04 09:15 GMT

Warangal : వరంగల్ భద్రకాళి టెంపుల్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గారూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయని ప్రధాన అర్చకుడు నాగరాజు శర్మ వెల్లడించారు. 

Tags:    

Similar News