వంటనూనె ధరలకు రెక్కలు..
దీంతో నెలవారీ బడ్జెట్ మరింతగా పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు;
కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితులు ఘోరంగా దెబ్బతిన్నాయి.. పెరుగుతున్స ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వంటనూనెలు సహా ఇతర నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో నెలవారీ బడ్జెట్ మరింతగా పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారంగా మారిన వంటనూనె సహా ఇతర ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.