R Krishnaiah: వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ కేసు..
R Krishnaiah: వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్యపై కేసు నమోదైంది. రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.;
R Krishnaiah: వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్యపై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆర్.కృష్ణయ్య రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కోర్టును ఆశ్రయించాడు రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి. తన భూమిని కబ్జా చేసి చంపాలని చూశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఆర్.కృష్ణయ్యతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 447, 427, 506, 384 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.