TS Inter Exams : ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్..!
TS Inter Exams : ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల అంశం హైకోర్టుకు చేరింది. పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది.;
ts high court
TS Inter Exams : ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల అంశం హైకోర్టుకు చేరింది. పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు... ఈనెల 25 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడానికి ఇంటర్ బోర్డు సిద్ధమైంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల సంఘం తరపున న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని పిటిషనర్ కోరారు.