పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు అరెస్ట్..!

పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధుని అరెస్ట్ చేశారు పోలీసులు.. భీమవరంలో పుట్ట మధుని రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Update: 2021-05-08 05:00 GMT

పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధుని అరెస్ట్ చేశారు పోలీసులు.. భీమవరంలో పుట్ట మధుని రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రామగుండం తరలించినట్లు తెలుస్తోంది. ఈటెల ఎపిసోడ్ దగ్గరినుంచి పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. వామన్ రావు హత్య కేసులో పుట్ట మధు పై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న చర్చ నడుస్తుంది. అయితే దీనిపైన ఆయన భార్య స్పందించారు.పుట్ట మధు కరోనా నుంచి కోలుకుంటున్నారని అన్నారు. 

Tags:    

Similar News