Rajagopal Reddy : మునుగోడు ఫలితం.. కేసీఆర్ పతనం : రాజగోపాల్ రెడ్డి
Rajagopal Reddy : మునుగోడు ఫలితం.. కేసీఆర్ పతనం అన్నారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి.;
Rajagopal Reddy : మునుగోడు ఫలితం.. కేసీఆర్ పతనం అన్నారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి. 20న సభకు వస్తున్న కేసీఆర్ మూడున్నరేళ్లుగా మునుగోడు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్నాళ్లు పట్టించుకోని వారంతా.. రేపటి నుంచి డబ్బు సంచులతో దిగుతారని ఫైర్ అయ్యారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా మునుగోడు ప్రజలు లొంగరన్నారు రాజగోపాల్‌రెడ్డి.