Revanth Reddy: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద రేవంత్‌రెడ్డి అరెస్ట్..
Revanth Reddy: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.;
Revanth Reddy: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు బాసరకు వెళ్లారు. క్యాంపస్ లోపలికి వెళ్లేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రేవంత్‌రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసుల కళ్లు గప్పి, గోడ దూకి క్యాంపస్‌లోకి వెళ్లారు రేవంత్. అయితే క్యాంపస్‌లోపలా మోహరించిన పోలీసులు.. రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రెండో గేటు ద్వారా రేవంత్‌రెడ్డిని బయటకు తరలించారు పోలీసులు.