Revanth Reddy: సోనియా కుటుంబంపై ఈగవాలినా సహించేదిలేదు: రేవంత్‌రెడ్డి

Revanth Reddy: సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీల గౌరవాన్ని తగ్గించే కుట్ర జరుగుతోందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.;

Update: 2022-06-13 15:50 GMT

Revanth Reddy: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీల గౌరవాన్ని తగ్గించే కుట్ర జరుగుతోందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టిన నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికపై.. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మోఢీ సర్కార్‌ తీరును ప్రజలు గమనిస్తున్నారన్న రేవంత్‌... సోనియా కుటుంబంపై ఈగవాలినా సహించేదిలేదని హెచ్చరించారు. సోనియా, రాహుల్‌కు ఈడీ నోటీసులను నిరసిస్తూ..బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌ వద్ద ఆందోళనలో సీనియర్‌ నేతలతో కలిసి రేవంత్‌ పాల్గొన్నారు..

Tags:    

Similar News