Sangareddy: కీచక టీచర్.. విద్యార్థినిపై..
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఓ కీచక ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది.;
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఓ కీచక ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న విల్సన్.. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పాఠశాల యాజమాన్యం మాత్రం ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.