Sonu Sood: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటనపై స్పందించిన సోనుసూద్..
Sonu Sood: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటనపై స్పందించిన సినీ నటుడు సోనుసూద్.. మైనర్లపై దారుణాలు జరగడం దురదృష్ణకరమన్నారు.;
Sonu Sood: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటనపై స్పందించిన సినీ నటుడు సోనుసూద్.. మైనర్లపై దారుణాలు జరగడం దురదృష్ణకరమన్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మైనరా.. మేజరా అన్నది కాకుండా ఎలాంటి నేరం చేశారన్నదే చూడాలన్నారు. ఇక బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఇలాంటి నేరాలకి పబ్స్ కారణం అవుతున్నాయని సోనూసూద్ పేర్కొన్నారు.