Bandi Sanjay : బీజేపీలోకి మరో కాంగ్రెస్ కీలక నేత.. ప్రకటించిన బండి సంజయ్..
Bandi Sanjay : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.;
Bandi Sanjay : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మోదీ పాలన మెచ్చి పార్టీలో చేరేందుకు నేతలు ముందుకు వస్తున్నారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకునేందుకు అంతా కృషి చేస్తామన్నారు. పాలమూరు జిల్లాలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నించిన వారికి సత్తా చూపించామన్నారు. కాంగ్రెస్ బలహీనం అయిందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతుందంటున్నారు బండి సంజయ్