Minister Srinivas Goud : మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన మంత్రులు కేటీఆర్, హరీష్.!
Minister Srinivas Goud : మాతృ వియోగంతో బాధపడుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు.;
Minister Srinivas Goud : మాతృ వియోగంతో బాధపడుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవలే శ్రీనివాస్ గౌడ్ తల్లి చనిపోయిన నేపథ్యంలో... మహబూబ్‌నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రులు ఆయన్ను పరామర్శించారు. శ్రీనివాస్ గౌడ్ తల్లి చిత్రపటానికి నివాళులు అర్పించారు.