Telangana : 45 డిగ్రీలు దాటిన టెంపరేచర్.. ఈ మూడు రోజులు జాగ్రత్త

Update: 2025-04-22 14:30 GMT

తెలంగాణ అగ్నిగుండంగా మారనుంది. రాబోయే మూడు రోజులు జాగ్రత్త అంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల ఉష్ణోగ్రతను దాట వచ్చని తెలిపింది. అలాగే హైదరాబాద్ లో 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్టు తెలిపింది. దాంతోపాటు ఉరుములతో కూడిన పిడుగులు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News