TG: కాంగ్రెస్ మంత్రుల మధ్య ముగిసిన వివాదం

కాంగ్రెస్‌లో ముగిసిన మంత్రుల వివాదం.. మంత్రులతో చర్చించిన టీపీసీసీ చీఫ్.. అనంతరం క్షమాపణలు చెప్పిన పొన్నం.. పొన్నం నాకు అన్నలాంటి వాడు: అడ్లూరి

Update: 2025-10-09 04:00 GMT

కొ­న్ని రో­జు­లు­గా తె­లం­గా­ణ­లో మం­త్రుల మధ్య నడు­స్తు­న్న వి­వా­దం ఎట్ట­కే­ల­కు ము­గి­సిం­ది. పీ­సీ­సీ చీఫ్ మహే­ష్ కు­మా­ర్ గౌడ్ ని­వా­సం­లో మం­త్రు­లు పొ­న్నం ప్ర­భా­క­ర్, అడ్లూ­రి లక్ష్మ­ణ్ కు­మా­ర్ భేటీ అయి కీలక చర్చ­లు జరి­పా­రు. అనం­త­రం పొ­న్నం క్ష­మా­ప­ణ­లు చె­ప్ప­డం­తో ఈవి­వా­దా­ని­కి తె­ర­ప­డిం­ది.తన గు­రిం­చి అను­చిత వ్యా­ఖ్య­లు చే­శా­ర­ని, మం­త్రి పొ­న్నం క్ష­మా­ప­ణ­లు చె­ప్పా­ల­ని మరో­మం­త్రి అడ్లూ­రి లక్ష్మ­ణ్ డి­మాం­డ్ చే­శా­రు. అయి­తే ఈ వి­వా­దం చి­లి­కి చి­లి­కి గా­లి­వా­న­లా అయ్యే­లా కని­పిం­చిం­ది. దీం­తో టీ­పీ­సీ­సీ ఎం­ట్రీ ఇచ్చిం­ది. టీ­పీ­సీ­సీ మహే­ష్ కు­మా­ర్ గౌడ్ ఇం­ట్లో ఇద్ద­రు మం­త్రు­లు సమా­వే­శం అయ్యా­రు. మహే­శ్ గౌడ్ చొ­ర­వ­తో మం­త్రు­లు మధ్య వి­వా­దం ము­గి­సిం­ది.ఈ సమా­వే­శం­లో పొ­న్నం, అడ్లూ­రి, మహే­శ్ గౌ­డ్‌­తో­పా­టు­గా మం­త్రి వా­కి­టి శ్రీ­హ­రి,ఎమ్మె­ల్యే­లు మక్క­న్ సిం­గ్ రాజ్ ఠా­కూ­ర్, కవ్వం­ప­ల్లి సత్య­నా­రా­యణ, శి­వ­సేన రె­డ్డి , సం­ప­త్ కు­మా­ర్, అని­ల్, వి­న­య్ కు­మా­ర్ ఉన్నా­రు.

 అడ్లూరి సోదరుడి లాంటి వారు: పొన్నం

మం­త్రి అడ్లూ­రి లక్ష్మ­ణ్‌­కు­వ్య­క్తి­గ­తం­గా క్ష­మా­ప­ణ­లు చె­బు­తు­న్న­ట్లు మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్‌ తె­లి­పా­రు. ఈ సం­ద­ర్భం­గా పొ­న్నం ప్ర­భా­క­ర్‌ మా­ట్లా­డు­తూ.. ‘‘నేను ఆ మాట అన­క­పో­యి­నా క్ష­మా­ప­ణ­లు చె­బు­తు­న్నా. పత్రి­కా కథ­నా­ల­తో మం­త్రి అడ్లూ­రి మన­స్తా­పం చెం­దా­రు. అం­దు­కే ఆయ­న­కు క్ష­మా­ప­ణ­లు చె­బు­తు­న్నా. మం­త్రి అడ్లూ­రి­కి, నాకు పా­ర్టీ సం­క్షే­మం తప్ప మరో ఉద్దే­శం లేదు. కాం­గ్రె­స్‌ నే­త­ల­మం­తా సా­మా­జిక న్యా­యం కోసం పని చే­స్తాం’’ అని తె­లి­పా­రు. సా­మా­జిక న్యా­యం­లో భా­గం­గా బల­హీ­న­వ­ర్గాల కోసం రా­హు­ల్ గాం­ధీ సూచన మే­ర­కు సీఎం రే­వం­త్ రె­డ్డి, పీ­సీ­సీ చీఫ్ మహే­ష్ కు­మా­ర్ గౌడ్ నా­య­క­త్వం­లో 42 శాతం రి­జ­ర్వే­ష­న్ల­కు పో­రా­టం జరు­గు­తుం­ద­ని పొ­న్నం ప్ర­భా­క­ర్ అన్నా­రు. మే­మం­తా ఐక్యం­గా భవి­ష్య­త్‌­లో సా­మా­జిక న్యా­యం కోసం పని చే­స్తా­మ­ని చె­ప్పా­రు. లక్ష్మ­ణ్‌­కు వ్య­క్తి­గ­తం­గా క్ష­మా­ప­ణ­లు చె­ప్తు­న్నా.. కరీం­న­గ­ర్‌­లో మా­దిగ సా­మా­జిక వర్గం, మే­మం­తా కలి­సి పె­రి­గా­మ­ని గు­ర్తు చే­సు­కు­న్నా­రు. ఆ అపోహ ఉం­డొ­ద్ద­ని వి­జ్ఞ­ప్తి చే­స్తు­న్నా­న­ని తె­లి­పా­రు. సా­మా­జిక న్యా­యా­ని­కి ఛాం­పి­య­న్.. కాం­గ్రె­స్ పా­ర్టీ అని చె­ప్పా­రు. కాం­గ్రె­స్ పా­ర్టీ­లో పు­ట్టి పె­రి­గిన వ్య­క్తి­గా తనకు, మం­త్రి అడ్లూ­రి లక్ష్మ­ణ్ కు­మా­ర్‌­కు పా­ర్టీ సం­క్షే­మం తప్ప ఎటు­వం­టి దు­రు­ద్దే­శం లే­ద­ని స్ప­ష్టం చే­శా­రు.

సమస్య ముగిసింది: అడ్లూరి

మం­త్రి అడ్లూ­రి లక్ష్మ­ణ్‌ మా­ట్లా­డు­తూ..‘అట్ట­డు­గు సా­మా­జిక వర్గా­ల­కు కాం­గ్రె­స్ అం­డ­గా ఉం­టుం­ది. జెం­డా మో­సిన నాకు మం­త్రి­గా అవ­కా­శం ఇచ్చా­రు. పా­ర్టీ లైన్ దాటే వ్య­క్తి­ని నేను కాదు. పొ­న్నం ప్ర­భా­క­ర్‌­ను గౌ­ర­వి­స్తా.. కానీ, పొ­న్నం వ్యా­ఖ్యల పట్ల నా మా­దిగ జాతి బా­ధ­ప­డిం­ది. పొ­న్నం క్ష­మా­పణ కో­ర­డం­తో ఈ సమ­స్య ఇం­త­టి­తో సమ­సి­పో­యిం­ది అని చె­ప్పు­కొ­చ్చా­రు. 

 టీపీసీసీ కీలక వ్యాఖ్యలు..

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యాఖ్యల పట్ల లక్ష్మణ్ నోచ్చుకోవడం, యావత్ సమాజం కొంత బాధపడింది. మంత్రుల మధ్య జరిగిన ఘటన కుటుంబ సమస్య. జరిగిన ఘటన పట్ల చింతిస్తూ మంత్రి ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కష్టపడి పైకొచ్చిన నేతలు.  ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సహచర మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఎక్కడ మాట్లాడిన బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ’ అని తెలిపారు. 

పొన్నం ఇంటివద్ల హై టెన్షన్

మం­త్రి అడ్లూ­రి పై మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్‌ వ్యా­ఖ్య­ల­కు ని­ర­స­న­గా దళిత సం­ఘా­లు పొ­న్నం ఇంటి ము­ట్ట­డి­కి పి­లు­పు­ని­చ్చా­యి. దీం­తో ప్ర­భా­క­ర్ ఇంటి వద్ద భద్రత పెం­చా­రు. మం­త్రి అడ్లూ­రి లక్ష్మ­ణ్ పై పొ­న్నం ప్ర­భా­క­ర్ అను­చిత వ్యా­ఖ్యల పై దళిత సం­ఘాల ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­యి. అడ్లూ­రి కి క్ష­మా­పణ చె­ప్ప­క­పో­తే.. పొ­న్నం ఇం­టి­ని ము­ట్ట­డి­స్టా­మ­ని దళిత సం­ఘా­లు హె­చ్చ­రిం­చా­యి. పొ­న్నం ఇంటి ము­ట్ట­డి పి­లు­పు నే­ప­థ్యం­లో పో­లీ­సు­లు భద్ర­త­ను పెం­చా­రు.పొ­న్నం ఇంటి ముం­దు బా­రి­కే­డ్స్ ఏర్పా­టు చే­శా­రు. మం­త్రి అడ్లూ­రి లక్ష్మ­న్‌­కు­మా­ర్‌­ను ఉద్దే­శిం­చి మరో మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్‌ చే­సిన వ్యా­ఖ్య­లు దు­మా­రం లే­పా­యి. ఆయ­న­ను దు­న్న­పో­తు అని సం­భా­షిం­చ­డం వి­వా­దా­ని­కి దారి తీ­సిం­ది. తను మా­దిగ అయి­నం­దు­నే తనను తక్కువ చే­స్తు­న్నా­ర­ని అడ్లూ­రి అస­హా­నం వ్య­క్తం చే­శా­రు. ఇప్పు­డు ఈ వి­వా­దం ము­గి­య­డం­తో హస్తం పా­ర్టీ ఊపి­రి పీ­ల్చు­కుం­ది.

Tags:    

Similar News