KA Paul: కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడి..
KA Paul: సిద్దిపేట జిల్లా జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి జరిగింది.;
KA Paul: సిద్దిపేట జిల్లా జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి జరిగింది. రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ వెళ్లారు. అక్కడ కేఏ పాల్‌ను అడ్డుకుని దాడికి దిగారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. దీంతో సిద్దిపేట పోలీస్ స్టేషన్‌కు కేఏ పాల్ తరలించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేఏ పాల్.