TRS MLC : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే
TRS MLC : సీఎం కేసీఆర్ తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు.
TRS MLC : సీఎం కేసీఆర్ తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, కడియం శ్రీహరితో పాటు నిన్ననే సిద్దిపేట కలెక్టర్‌గా రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డి పేర్లను ఫైనల్ చేశారు. వీరంతా నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ ఆరుస్థానాల్లోనూ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.