TS: చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారి
తెలంగాణ రాష్ట్రానికి కొత్త చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ శాంతికుమారిని ఎంపిక చేసింది ప్రభుత్వం.;
TS: చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారితెలంగాణ రాష్ట్రానికి కొత్త చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ శాంతికుమారిని ఎంపిక చేసింది ప్రభుత్వం. కాసేపట్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు ఇవ్వబోతోంది. తెలంగాణకు తొలి మహిళా సీఎస్‌గా శాంతికుమారి రికార్డు సృష్టించబోతున్నారు. శాంతికుమారి ప్రస్తుతం ఫారెస్ట్ స్పెషల్ సీఎస్‌గా పనిచేస్తున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి.. 2025 వరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పనిచేయబోతున్నారు.