తెలంగాణ బడ్జెట్.. వ్యవసాయరంగానికి రూ.25 వేల కోట్లు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గాల అభివృద్ధికి రూ.800 కోట్లు;
* తెలంగాణ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
*రూ.2,30,825.96 కోట్లతో తెలంగాణ బడ్జెట్
*రెవెన్యూ వ్యయం రూ.1,69,383 కోట్లు
*కేపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లు
*రెవెన్యూ మిగులు 6,743.50 కోట్లు
*ఆర్థికలోటు రూ.45,509.60 కోట్లు
* నూతన సచివాలయం నిర్మాణానికి రూ.610 కోట్లు
* దేవాదాయ శాఖకు రూ.720 కోట్లు కేటాయింపు
* అటవీశాఖకు రూ.1,276 కోట్లు
* ఆర్టీసీకి రూ. 1,500 కోట్లు కేటాయింపు
* చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ.338 కోట్లు
* బీసీ సంక్షేమానికి రూ.5,522 కోట్లు
*ఎస్సీల కోసం ప్రత్యేక ప్రగతి నిధి రూ.21,306.85 కోట్లు
*ఎస్టీల కోసం ప్రత్యేక ప్రగతి నిధి రూ.12,304.23 కోట్లు
*గిరిజన ఆవాసాలకు రోడ్ల నిర్మాణానికి రూ.165 కోట్లు
*ఎస్టీల గృహాలకు రాయితీ విద్యుత్ కోసం రూ.18 కోట్లు
*రాష్ట్రంలో 39 లక్షల 36 వేల 521 మందికి ఆసరా పెన్షన్లు
*ఆసరా పెన్షన్ల కోసం రూ.11,728 కోట్లు
*కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి రూ.2,750 కోట్లు
*సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు
*ఈ బడ్జెట్‌లో సమగ్ర భూసర్వే కోసం రూ.400కోట్లు
*వ్యవసాయరంగానికి రూ.25 వేల కోట్లు
*రైతుబీమా పథకం కోసం రూ.1200 కోట్లు
*పశుసంవర్థక, మత్స్యశాఖకు బడ్జెట్‌లో రూ.1730 కోట్లు
*ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గాల అభివృద్ధికి రూ.800 కోట్లు