కాచిగూడలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Update: 2020-12-01 02:31 GMT

హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాచిగూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుందన్‌బాగ్‌లో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Tags:    

Similar News