Karimnagar: జాతీయ జెండాను నోట కర్చుకొని విహరించిన పక్షి.. వీడియో వైరల్..
Karimnagar: కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యామ్ వద్ద ఆసక్తికర దృశ్యం కనిపించింది.;
Karimnagar: కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యామ్ వద్ద ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఓ పక్షి జాతీయ జెండాను నోట కర్చుకొని విహరించింది. ఆ దృశ్యాన్ని కొందరు సెల్‌ఫోన్లలో బంధించారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
#Karimnagar A crow participates Azadika Amrit Mahotsav programme. Carrying a National flag in the sky and it is flying around the reservoir. Jai Bharat. @NewIndianXpress @XpressHyderabad @PMO_NaMo @TelanganaCMO pic.twitter.com/fNK1qF3k1l
— Naveen Kumar Tallam (@naveen_TNIE) August 13, 2022