Viral Video: ఎంజాయ్ చేస్తున్న గజరాజుల ఫ్యామిలీ.. బురదలో అల్లరి మాములుగా లేదు
Viral Video: సోషల్ మీడియాలో నెటిజన్లు సమయం దొరికినప్పుడల్లా పజిల్స్ ఫోటోలు, వైరల్ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు;
Viral Video: సోషల్ మీడియాలో వైరల్ వీడయోలు సందడి చేస్తున్నాయి. నెటిజన్లు సమయం దొరికినప్పుడల్లా పజిల్స్ ఫోటోలు, వైరల్ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక జంతు ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరుగుతుంటాయి. ఇటీవలి కాలంలో ఏనుగుకు సంబంధించిన వీడియోలు చాలా కనిపిస్తున్నాయి. ఏనుగులు అల్లరి చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడొచ్చు. ఏనుగులు నీటిలో ఆనందించడానికి ఇష్టపడతాయని మనందరికీ తెలుసు. అవకాశం దొరికినప్పుడల్లా అవి సరదాగా ఉండే మూడ్‌లో ఉంటాయి. ఇక, ఈ వీడియోలో ఏనుగుల కుటుంబం చాలా సరదాగా కనిపిస్తుంది.