Groom marries both siblings : ఒకే వ్యక్తిని పెళ్లాడిన సిస్టర్స్.. !
Groom Marries Both Siblings : కరోనా కాలంలో పెళ్లి కావడమే కష్టంగా మారగా.. ఓ వ్యక్తి మాత్రం ఒకే మండపంలో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు.;
Groom Marries Both Siblings : కరోనా కాలంలో పెళ్లి కావడమే కష్టంగా మారగా.. ఓ వ్యక్తి మాత్రం ఒకే మండపంలో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. కర్ణాటక కోలార్‌కు చెందిన ఉమాపతి ఒకేసారి అక్కా చెల్లెళ్లను( లలిత, సుప్రియా) పెళ్లి చేసుకోగా.. ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. వధువుల్లో ఒకరు మూగ కాగా, మరొకరు చెవిటి వారని.. తోడుగా ఒక దగ్గరే ఉండాలని ఆ అమ్మాయిల పేరెంట్స్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట. ఇందుకు వరుడు ఓకే అనడంతో మే 7న వారి పెళ్లి వైభవంగా జరిగింది. ఇక్కడ యాదృచ్చికం ఏంటంటే.. సుప్రియ తండ్రి నాగరాజప్ప కూడా ఇదే పద్ధతిలో వివాహం చేసుకున్నాడు, అక్కడ అతను ఇద్దరు తోబుట్టువులు (రాణియమ్మ మరియు సుబ్బమ్మ)ను ఒకే వేదిక వద్ద వివాహం చేసుకున్నాడు.