Venkaiah Naidu : అది గడ్డమా లేకా మాస్కా.. రాజ్యసభలో ఆసక్తికరమైన సన్నివేశం

Venkaiah Naidu : రాజ్యసభలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.

Update: 2022-03-29 14:45 GMT

Venkaiah Naidu : రాజ్యసభలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేరళ ఎంపీ, సినీ నటుడు సురేష్ గోపి మాట్లాడుతుండగా...రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య అది గడ్డమా లేకా మాస్కా("(ముసుగు హైన్? గడ్డం హైన్?)) అని హిందీలో అడిగారు. దీనితో పార్లమెంట్‌‌లో నవ్వులు విరబూసాయి. దీనిపైన స్పందించిన సురేష్ గోపి అది గడ్డమేనని.. తన తదుపరి సినిమా కోసం ఈ కొత్త లుక్ అని వివరించారు. తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించమని ఎంపీని వెంకయ్య కోరారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Tags:    

Similar News