Elon Musk Offers : వికీపీడియా పేరు మార్చుకుంటే విరాళం ఇస్తా.. మస్క్ ప్రకటన

Update: 2025-02-19 09:00 GMT

వరల్డ్ ఫేమ్స్ ఆన్ లైన్ సమాచార గని వికీపీడియాకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. వికీపీడియా పేరు మార్చుకుంటే రూ.8,700 వేల కోట్లు ఇస్తానని 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. “వికీపీడీయాకు 1 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి తా ను సిద్ధమే.. అయితే, దాని పే రును మా రిస్తే తాను బిలియన్ డాలర్లు ఇస్తా. వినియోగదా రుల నుం చి నిధులు సేకరించాల్సిన అవ సరం వికీపీడియా ఫౌండేషన్ కు ఏముందని మీరె ప్పుడైనా ఆలోచించారా? వికీ పీడియా నిర్వహ ణకు అంత డబ్బు అవసరం లేదు. మరి ఎందుకు విరాళాలు అడుగుతున్నారు.. పేరు మారిస్తే నేను డబ్బులు ఇస్తా" అని 'ఎక్స్'లో రాసుకొచ్చారు.

Tags:    

Similar News